అది విప్లవ తత్వమా, రొమాంటిక్ తత్వమా?

మార్చి 30, 2009

మార్తాండ గారు తాను చలం, రంగనాయకమ్మలని మించిన స్త్రీవాదినని చెప్పుకున్నారు. తన రాడికల్ స్త్రీవాద క్రెడెన్షియల్స్ ని నిరూపించుకోవడానికి తాను పెళ్ళికి ముందు బిడ్డని కన్న స్త్రీనే పెళ్ళి చేసుకుంటానని ప్రకటించుకున్నారు. ఈ విషయంలో మార్తాండ గారి థీసిస్ లో విప్లవతత్వం కంటే రొమాంటిక్ తత్వం ఎక్కువగా కనిపిస్తోంది. పెళ్ళికి ముందు కడుపు వస్తే అబార్షన్ చెయ్యించుకోకుండా ఆ విషయం బయటకి చెప్పుకునేవాళ్ళు చాలా తక్కువే. పబ్స్ లో తిరిగేవాళ్ళలో పెళ్ళికి ముందు కడుపు తెచ్చుకునేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇతను పబ్ కల్చర్ ని కూడా వ్యతిరేకించాడు కదా. ఇతర కుటుంబాలలో పెళ్ళికి ముందు కడుపు తెచ్చుకున్న స్త్రీలు చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఇతని ప్రయత్నం ఎడారిలో ఒయాసిస్ వెతకడం అంత కఠోరం అవుతుంది. ఈ విషయం అతనికి గుర్తు చేస్తే అతను ఓవర్ కాన్ఫిడెన్స్ తో సమాధనం చెప్పారు.

మార్తాండ గారు, Romanticist outlookలో కాకుండా realistic outlookలో ఆలోచించి చెప్పండి, పెళ్ళికి ముందు కడుపు తెచ్చుకున్నవాళ్ళలో అబార్షన్ చెయ్యించుకోకుండా ఆ విషయం బయటికి చెప్పుకునేవాళ్ళు ఎంత తక్కువ మంది ఉంటారో?


Follow

Get every new post delivered to your Inbox.